Header Ads Widget

Responsive Advertisement

Evarevaro Song telugu Lyrics: యానిమల్ ఎవరెవరో సాంగ్ తెలుగు లిరిక్స్

Evarevaro Song Lyrics: యానిమల్ ఎవరెవరో సాంగ్ లిరిక్స్ యానిమల్ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యానిమల్‌లోని పాటలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందులోని ఏమో ఏం చేస్తున్నానో.. ఇంకా ఏమేం చేస్తానో అనే పాట లిరిక్స్ చూద్దాం.



"Evarevaro Song Lyrics: యానిమల్ ఎవరెవరో సాంగ్ లిరిక్స్" Song Info

Movie
ANIMAL
Cast
Ranbir Kapoor ,  Rashmika
Music Director
Jam8 ,  Shreyas Puranik
Year
2023
Song
Evarevaro
Lyricist
Ananta Sriram
Singers
Vishal Mishra

ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిసాకే మొదలైందే
మెలకువలో కలిలా తోచి
మరుజన్మేదో మొదలైందే

ఏమో ఏం చేస్తున్నానో
ఇంకా ఏమేం చేస్తానో
చేస్తు ఏమైపోతానో మరీ

ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిసాకే మొదలైందే
మెలకువలో కలిలా తోచి
మరుజన్మేదో మొదలైందే

ప్రపంచం తెలీదే
జతై నువ్వు ఉంటె
ప్రమాదం అనేదే ఇటే రాదే
సముద్రాలకన్న సొగసెంత లోతే
ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే

కాల్చుతూ ఉన్నదే
కౌగిలే కొలిమిలా

ఇది వరకు మనసుకు లేని
పరవసమేదో మొదలైందే
మెలకువలో కలిలా తోచి
మరుజన్మేదో మొదలైందే

ఏమో ఏం చేస్తున్నానో
ఇంకా ఏమేం చేస్తానో
చేస్తు ఏమైపోతానో మరీ

ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిసాకే మొదలైందే
మెలకువలో కలిలా తోచి
మరుజన్మేదో మొదలైందే

Post a Comment

0 Comments