Header Ads Widget

Responsive Advertisement

Chuttamalle Song telugu Lyrics | దేవర మూవీ తెలుగు సాంగ్ లిరిక్స్ | ఎన్టీఆర్ , జాన్హవి


Chuttamalle song Lyrics | Devara movie song Lyrics | NTR | Janhvi Kapoor 

ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ల జోడి ఎలా ఉంటుందో అని అంతా అనుకున్నారు. తాజాగా దేవర 

నుంచి వదిలిన చుట్టమల్లే అంటూ సాగే రెండో పాటతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. 

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంట కెమిస్ట్రీ అదిరిపోయిందని ఈ లిరికల్ వీడియోని చూస్తే 

తెలుస్తుంది. రొమాంటిక్ మెలోడీ పాటలో రామజోగయ్య సాహిత్యం అదిరిపోయింది. 

అనిరుధ్ బాణీ వినసొంపుగా ఉంది. శిల్ప గాత్రం కూడా ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా 

నిలిచింది. ఈ పాట లిరిక్స్ ఇవే..




chuttamalle song lyrics in telugu devara, chuttamalle song lyrics in telugu download, chuttamalle song lyrics in telugu download, chuttamalle song lyrics in telugu ringtone download,
chuttamalle chuttestandi song lyrics in telugu - dreamtelugulyrics.blogspot.com

"దేవర పాట ‘చుట్టమల్లే’ లిరిక్స్ ఇవే.." 

Song
    Chuttamalle
Lyricist
Ramajogayya Sastry
Singers
  Shilpa Rao
Cast
       Janhvi Kapoor,Jr NTR,Saif Ali Khan
Music Director
Anirudh Ravichander
Year
    2024

చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపూ
అస్తమానం నీలోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపూ

రా నా నిద్దర కులాసా
నీ కలలకిచ్చేశా
నీ కోసం వయసు వాకిలి కాశా

రా నా ఆశలు పోగేశా
నీ గుండెకు అచ్చేశా
నీ రాకకు రంగం సిద్దం చేశా ఆ

ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే
ముచ్చట పుట్టింది ఆ

పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణీ కట్టింది
గోరింట పెట్టింది ఆ
సామికి మొక్కులు కట్టింది

చుట్టమల్లే చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ ఆ ఆ అరరారే

చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు

మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరీ
వాస్తుగా పెంచానిట్టా వంద కోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరీ

చెయ్యరా ముద్దుల దాడి
ఇష్టమే నీ సందడి
ముట్టడించే ముట్టేసుకోలేవా ఓసారి చేజారీ

రా ఈ బంగరు నెక్లేసు
నా ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలితో నన్ను సింగారించు
రా ఏ వెన్నెల జోలాలి
నన్ను నిద్దర పుచ్చట్లే
నా తిప్పలు కొంచెం ఆలోచించు ఆ

ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే
ముచ్చట పుట్టింది ఆ

పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణీ కట్టింది
గోరింట పెట్టిందిఆ
సామికి మొక్కులు కట్టింది

చుట్టమల్లే చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ ఆ ఆ అరరారే

చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు

Post a Comment

0 Comments