Header Ads Widget

Responsive Advertisement

Salaar Sooreede song telugu lyrics: సూరీడే సాంగ్ సలార్ మూవీ

సలార్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సూరీడే గొడుగు పట్టి అనే పాట ఈ మధ్యే రిలీజైన విషయం తెలుసు కదా. మూవీలో ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య స్నేహానికి అద్దం పట్టేలా.


sooreedu salaar song lyrics in telugu, sooreedu salaar song lyrics,  sooreedu song salaar singer , salaar sooreedu song singer name,  what is the meaning of salaar
sooreedu salaar song lyrics in telugu-dreamtelugulyrics.blogspot.com



"Salaar Sooreede song lyrics: సలార్ మూవీ సూరీడే సాంగ్ ..." Song Info

Movie
Salaar
Cast
Prabhas ,  Prithviraj Sukumaran ,  Shruthi Hassan
Music Director
Ravi Basrur
Year
2023
Label
Hombale Films
Song
Sooreede
Lyricist
Krishnakanth
Singers
Harini Ivaturi

సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు
రెప్పనొదలక కాపు కాసెడి కన్ను వాడూ

ఆకాశం ఇడిసిపెట్టి
ముద్దెట్టె పొలము మట్టి
ఎండ భగ భగ తీర్చే
చినుకుల దూకుతాడూ
ముప్పు కలగక ముందు
నిలబడి ఆపుతాడూ

ఏ ఏ ఖడ్గమొకడైతే
కలహాలు ఒకడివిలే
ఒకడు గర్జన ఒకడు ఉప్పెన
వెరసి ప్రళయాలే

సైగ ఒకడు సైన్యమొకడు
కలిసి కదిలితే కధనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే
నూరెళ్లు నిలవాలే

ఏ ఏ ఏ కంచె ఒకడైతే
అది మించె వాడొకడే
ఒకడు చిచ్చుర ఒకడు తెమ్మెర
కలిసి ధహనాలే

వేగమొకడు త్యాగమొకడు
గతము మరువని గమనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే
నూరేళ్ళు నిలవాలే

సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు
రెప్పనొదలక కాపు కాసెడి కన్ను వాడూ



Post a Comment

0 Comments