నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకీ నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదటా ఆ మాట నాన్న నీకై ప్రాణం
"Nanna Nuv Naa Pranam నాన్న నువ్వు నా ప్రాణం Song Lyrics"
Movie
ANIMAL
Cast
Ranbir Kapoor
, Rashmika
Music Director
Jam8
, Shreyas Puranik
Year
2023
Song
Nanna Nuv Naa Pranam
Lyricist
Ananta Sriram
Singers
Sonu Nigam
నా సూర్యుడివి
నా చంద్రుడివి
నా దేవుడివి నువ్వే
నా కన్నులకి
నువ్వు వెన్నెలవి
నా ఊపిరివి నువ్వే
నువ్వే కదా నువ్వే కదా
సితార నా కలకీ
నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదటా ఆ మాట
నాన్న నీకై ప్రాణం ఇవనా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా
ఇవాల నీ ఎదుటా
ఏ కానుకలో నీ లాలనతో
సరితూగవు ఇది నిజమే
నీ సమయముకై ఈ జీవితమే
చూస్తున్నది పసితనమై
జగాలనే జయించినా
తలొంచి నీ వెనకే
నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదటా ఆ మాట
నాన్న నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా
ఇవాల నీ ఎదుటా
0 Comments