Header Ads Widget

Responsive Advertisement

Poolamme Pilla HanuMan Movie | పూలమ్మే పిల్లా' తెలుగు లిరిక్స్ సాంగ్


పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా గుండెను ఇల్లా దండగా అల్లా పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమ్మే పిల్లా మూరెడు పూలే మా రాణికీవే చారేడు చంపల్లే సురీడై పూసెలే ఎర్రగ కందెలే నున్నాని బుగ్గలే


"Poolamme Pilla HanuMan Movie పూలమ్మే పిల్లా' సాంగ్ లిరిక్స్" Song Info

Movie
HanuMan
Cast
Amritha AiyerTeja Sajja
Music Director
Gowra Hari
Year
2024
Label
Tips Telugu
Song
Poolamme Pilla
Lyricist
Shyam Kasarla
Singers
GowraHari

పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా
గుండెను ఇల్లా దండగా అల్లా
పూలమ్మే పిల్లా

పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా
అమ్మాయి జల్లో చేరేది ఎల్లా
పూలమ్మే పిల్లా

మూరెడు పూలే మా రాణికీవే
చారేడు చంపల్లే సురీడై పూసెలే
ఎర్రగ కందెలే నున్నాని బుగ్గలే

పిల్ల పల్లేరు కాయ సూపుల్ల
సిక్కి అల్లాడినానే సేపల్లా
పసిడి పచ్చాని అరసేతుల్లా
దారపోస్తా ప్రాణాలు తానే అడగాల

సీతాకోకల్లే రెక్క విప్పేలా
నవ్వి నాలోన రంగు నింపాలా

హే మల్లి అందాల సెండుమళ్ళీ
గంధాలు మీద జల్లి
నను ముంచి వేసెనే

తనపై మనసు జారి
వచ్ఛా ఏరి కొరి

మూరెడు పూలే మా రాణికీవే
చారేడు చంపల్లే సురీడై పూసెలే
ఎర్రగ కందెలే నున్నాని బుగ్గలే

పిల్ల అల్లాడిపోయి నీ వల్లా
ఉడికి జరమొచ్చినట్టు నిలువెళ్ళ
బలమే లేకుండా పోయే గుండెల్లా
ప్రేమ మందే రాసియ్యే మూడు పూటల్లా

ఎల్లి పోతుంటే నువ్వు వీధుల్లా
తుల్లి ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా
హే తెల్ల తెల్లాని కోటు పిల్ల
దాచేసి జేబులల్ల నను మోసుకెల్లవే

పట్నం సందమామ
సిన్న నాటి ప్రేమ

పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా
అమ్మాయి జల్లో చేరేది ఎల్లా
పూలమ్మే పిల్లా

మూరెడు పూలే మా రాణికీవే
చారేడు చంపల్లే సురీడై పూసెలే
ఎర్రగ కందెలే నున్నాని బుగ్గలే

Post a Comment

0 Comments